కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం ఎస్ఐ ఆవుల తిరుపతి 30 మంది చొవిద్-19 పోలీస్ వాలంటీరులను ఎన్నిక చెసి టిషర్టులు మాస్కులు అందజేశారు.
ఎన్నిక చెసిన వాలంటీర్లకు కరొనా పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన విషయలను తెలిపారు . ప్రజలు గుంపులు గుంపులుగ బయట ఉండకూడదు , బైక్క్ పై అత్యవసరమైతే ఒక్కరు మాత్రమే రావాలని , సొషల్ డిస్టెన్స్ పై ఇంక మరి కొన్ని విషయాలను తెలుపదం జరిగింది . ఎన్నుకున్నటువంటి వాలంటీర్లు బ్యాంకుల వద్ద , పాల కేంద్రలు, వరి కోనుగోలు కేంద్రాలలో మరియు కిరాణ షాపుల దగ్గర వచ్హిపొయె ప్రజలకు అవగాహన కల్పించాలని సుచించారు