కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణములో మొక్కలు నాటిన ఎస్సై ఆవుల తిరుపతి మరియు సిబ్బంది ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రభుత్వం హరితహారం నిర్వహించిన సమయంలో పోలీసువారికి ఎలక్షన్ ఉన్నందున ఎలక్షన్ డ్యూటీలో భాగంగా పోలీసులు హరితహారం లో పాల్గొన లేక పోయారు ఉన్నతాధికారుల ఆదేశానుసారం పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ నుండి హోంగార్డు ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటాలని హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షణ గా బాధ్యతగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సాయిబాబా, ముస్తఫా ఆలీ, రైటర్ రాజు, సుధాకర్, హోంగార్డు, మరియు సిబ్బంది, కారోబార్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.