వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్, ఎస్ఐ నరేష్ కు కుతజ్ఞతలు తెలిపిన ముంపు గ్రామాల ప్రజలు
వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల నర్సన్న 35 రాత్రి సమయంలో శ్వాస అండకపోవడంతో ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించగా రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న టౌన్ ఎస్ఐ నరేష్ అనుపురం వెళ్తుండగా దారిలో నర్సన్న సూసైడ్ కి ప్రయత్నించగా తనని కాపాడి పోలీస్ వాహనంలో వేములవాడ హాస్పిటల్ కి తరలించాడు. వేములవాడ పట్టణ, అర్బన్ ప్రజలు పోలీస్ అంటే మంచి అనే పదానికి నిలువెత్తు నిదర్శనంల చేసిన ఎస్ ఐ నరేష్కు కృతజ్ఞతలు తెలిపారు.