కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ప్రైవేటు టీచరకు ప్రభుత్వం అందజేసిన 25 కిలోల సన్న బియ్యంను శనివారం సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ చేతులమీదుగా అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రైవేట్ టీచర్స్ సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో.వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, బొడ్డు సునీల్,పుల్లెల సాయి క్రిష్ణ, ఉపాధ్యాయులు చిప్ప సంతోష్.శ్రీలత.మమత .నాందేవ్,శ్వేత,పరంధాములు ,డీలర్ గాలి ఆంజనేయులు. తదితరులు పాల్గొన్నారు.