మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ వెంకటస్వామి ఘన విజయం… సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య పై 36878 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ వెంకటస్వామి కి పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 82217 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య కు 45339 ఓట్లు వచ్చాయి. ఇక పోటీ లో ఏమాత్రం పోటీ చూపని బిజేపి అభ్యర్థి అమురాజుల శ్రీదేవి.
మొత్తం 14 టేబుల్స్ లో 17 రౌండ్ లలో ఏమాత్రం ఆధిక్యత చూపని ఇతర పార్టీ అభ్యర్థులు