contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బ్రేకింగ్ న్యూస్ : భారత్ జవానులు 20 మందికి పైగా అమరులయ్యారు – చైనా 40 మంది మరణం

సరిహద్దుల వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు కొత్తకాదు. కానీ గత రాత్రి జరిగిన ఘర్షణ ఇరుదేశాల సైనికుల్లో ప్రాణనష్టం కలిగించింది. సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పేందుకు అదనపు బలగాలను ఉపసంహరిస్తున్న తరుణంలో ఈ ఘర్షణ జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
 ఇక ఈ ఘటనలో రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందన్న భారత ఆర్మీ… ముగ్గురు చైనా సైనికులు మరణించారని పేర్కొంది. అయితే ఇప్పుడే అందిన వార్తా ఇరవై మందికి పైగా మన భారత జవానులు వీరమరణం పొందారని , చైనా జవానులు నలభై మందికి పాగా మరణించారని సమాచారం  . అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు  
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :