contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ (విజ్ఞాన్ ప్రసార్‌లో వివిధ ఖాళీలు)

 భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నోయిడాలోని విజ్ఞాన్ ప్రసార్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 17

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసోసియేట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు మాస్ కమ్యూనికేషన్/ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 7, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://vigyanprasar.gov.in

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :