జపాన్ దేశంలోని తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని హాసాకి పట్టణంలో గురువారం సాయంత్రం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.6 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. జపాన్ తూర్పు తీరంలోని హాసాకీ పట్టణంలో 32 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే అధికారులు చెప్పారు. ఈ భూప్రకంపనలతో జనం వణికిపోయారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. ఈ భూకంపం వల్ల ఎంత మంది మరణించారు,
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference