contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మన్యంలో మావోల విధ్వంసం

తూర్పు గోదావరి జిల్లా, చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం వద్ద శనివారం నాడు  మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రవంక వాగు పై రహదారి, బ్రిడ్జి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న 2 ట్రాక్టర్లు, 2 జేసీబీ ప్రొక్లైన్, 1 ఐషర్, 1 లారీ 1 మిల్లర్లులను మావోయిస్టులు తగలబెట్టారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :