హైదరాబాద్ : నో యువర్ రైట్స్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీఖండే ఉమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీస్ వారు సినీ పోలిస్ ( Cinepolis ) మీద 08/1/2020 నాడు కేసు నమోదు చేసారు . వివరాల్లోకి వెళితే ఉమేష్ కుమార్ ఈ నెల ఒకటో తేదీన సినిమా టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకు వెళ్లారు . టికెట్ ప్రకారం సినిమా మధ్యాహ్నం 1:25 కి ప్రారంభం కావాల్సి ఉంది , కానీ 1:38 కి ప్రారంభం ప్రారంభం వేశారు . అంటే 13 నిమిషాలు ఆలస్యం జరిగింది . ఆ 13 నిముషాలు కమర్షియల్ యాడ్స్ వేసుకున్నారు. ఇది తెలంగాణ సినిమా రేగులషన్ యాక్ట్ 1955 ప్రకారం నేర౦, కాబట్టి ఉమేష్ కుమార్ స్పందించి హాక్ ఐ అప్ లో 1/1/2020 ఫిర్యాదు చేసి, 3/1/2020 న లిఖితపూర్వకంగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు . ఫిర్యాదు మేరకు పొలిసు వారు కేసు నమోదు చేసారు .
ప్రజల సమయాన్నీ వృధా చేయడం తప్పు. ఇలా ఏ థియేటర్లు వాలు చేసిన పోలీసు వలకు ఫిర్యాదు చేయాలని ఉమేష్ కుమార్ తెలిపారు.
Know Your Rights!
Upon my complaint, Cinepolis Malkajgiri has been booked for delay in starting a movie u/s 9A(1),10 2(b)-Telangana Cinema Regulation Act 1955 at PS/District: Malkajgiri / Rachakonda on Dt:08/01/2020
Crime no: 19/2020
If theaters/multiplexes don’t start a movie on time as mentioned on the ticket then you can register a case against them for violating Telangana Cinema Regulation Act 1955.
Mind you, time is very precious, they cannot waste our time by telecasting commercial ads beyond show time.