కరీంనగర్ జిల్లా: హైదరాబాదు లోని తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గార్లను కరీంనగర్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.