కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో 8 వ బూత్ లో భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజు హాజరై
పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ,ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మరవెనీ మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు భాష బోయిన ప్రదీప్ యాదవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బూత్ అధ్యక్షులు నందగిరి బలరాం, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొండ్రా సురేష్, బీజేవైఎం ఉపాధ్యక్షులు కోండ్ర వరప్రసాద్ , పులిచెర్ల మహేందర్, నెల్లి రాకేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
