కామారెడ్డి లో మార్చి 6,7 జరిగిన ఏపీ 39 రాష్ట్ర మహాసభల్లో కరీంనగర్ జిల్లా మానకొండూరు కు చెందిన బూస రాకేష్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం అయ్యారు రాకేష్ ప్రస్తుతం MBA మొదటి సంవత్సరం చదువుతున్నాడు రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నియమించారు విరు గతంలో వాగేశ్వరి డిగ్రీ కళాశాల అధ్యక్షులుగా కరీంనగర్ నగర SFD కన్వీనర్ గా పని చేశారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పని చేస్తా అన్నారు అలాగే ప్రతి విద్యార్థి దేశం కోసం సమాజం కోసం పని చేయాలని అన్నారు అలాగే విద్యార్థులను జాతీయ భావాలవైపు నడిపించేలా అనునిత్యం కృషి చేస్తూ విద్యార్థి పరిషత్ ను ముందుకు తీసుకుపోత అన్నారు తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు