కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లె గ్రామానికి చెందిన కన్ రెడ్డి కుంట చెరువు సర్వే నెంబర్ 431 విస్తీర్ణం 11 ఎకరాల 22 గుంటల గల చెరువును సాంబయ్యపల్లె గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కొందరు ఊరుకు సంబంధం లేని వ్యక్తులు మైలారం సొసైటీలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విషయం తెలుసుకున్న సాంబయ్యపల్లె గ్రామ ప్రజలు అందరూ ఏకమై మా చెరువు మాకు కావాలని మత్స్యశాఖ ఏడి గన్నేరువరం తాసిల్దార్ వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతలపల్లి నరసింహా రెడ్డి ఉప సర్పంచ్ నూకల రమణయ్య రైతు గ్రామ అధ్యక్షులు గడ్డం కరుణాకర్ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ముత్యాల మోహన్ రెడ్డి కో ఆప్షన్ నెంబర్ గడ్డం రాజిరెడ్డి, చింతలపల్లి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రాజురెడ్డి వార్డు నెంబర్ అన్నడి భగవాన్ రెడ్డి, మల్లయ్య , మహేష్ ,తిరుపతి ,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు