మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలకేంద్రంకు చెందిన వారణాసి సరోజ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.1లక్ష రూపాయలు మంజూరు కాగా చెక్కు ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ MLC పురాణం సతీష్ కుమార్ , చెన్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైస ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు మంత్రి రామయ్య , బెల్లంపల్లి మల్లయ్య, కోమాట్ల శ్రీకాంత్, కొంకటి సుధాకర్ పుప్పాల సతీష్ అందజేశారు.