కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ గ్రామంలో స్మశాన వాటిక మరియు కంపోస్ట్ షేడ్ నిర్మించే స్థలాన్ని మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి, జడ్పిటిసి రవీందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మధుకర్ ఎంపిడిఓ స్వాతి, టిఆర్ఎస్ నాయకులు సుధాకర్,ఎంపీఓ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు