రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్బంగా శ్రీ రామలింగెశ్వరా దేవస్థాన పంతులు నాగరాజు శర్మ గారిచే పంచాంగం శ్రవణం కార్యక్రమం లో తెలుగు రాష్ట్రల ప్రజలందరు మరియు ఇల్లంతకుంట మండల ప్రజలందరు ఆయురారోగ్యాలతో, శుఖ సంతోషలతో, ఊళ్లసంగా, శుభాకరంగా,పాడి పంటలు సమృద్ధిగా పొంది, అంత మంచి జరగాలని దేవదేవుని ప్రార్థిస్తు పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు పచ్చడి పంపిణీ చేసినా బెంద్రం తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి,పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, యువ మోర్చా అధ్యక్షులు నాయకులు బండారి రాజ్,దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ఓబీసీ మండల ఉపాధ్యక్షులు గాంగం అనిల్, దళిత మోర్చా ప్రచారకార్యదర్శి మామిడి శేఖర్,యువ మోర్చా నాయకులు బొల్లం భాను, గౌరవేణి శ్రీకాంత్, బొంగొని శ్రీనివాస్, చల్లూరి భాను, వంశీ, రాజు,తదితరులు పాల్గొన్నారు.