తెలంగాణ ప్రజా సంఘాల జేఎస్ సి అధ్యక్షులు గజ్జల కాంతం పిలుపుమేరకు నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రియమైన బహుజన సోదరీ సోదరీమణులకు పిలుపు తేదీ 23-1- 2021 ఇందులో భాగంగా గన్నేరువరం మండల కేంద్రంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జేరిపోతుల మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శులు అనుమాండ్ల మల్లేశం ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సు కరపత్రం విడుదల చేయడం జరిగింది . ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాత సుధాకర్ మరియు పిఎస్సిఎస్ చైర్మన్ అలవాల కోటి మరియు మండల అంబేద్కర్ సంఘం యువజన నాయకులు, అనుమాండ్ల శ్రీనివాస్, అమ్మిగల్ల శ్రీనివాస్,సుధాకర్, న్యాత ప్రభాకర్ మతంగి అనీల్, అశోక్, సంపత్. నగునురి అనీల్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.