కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా నాయకులు పండ్ల పంపిణీ చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన ఎమ్మార్వో రాజేశ్వరి కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు చిట్కారి అనంతరెడ్డి,జాగిరి శ్రీనివాస్ గౌడ్, కొమ్మేర రవీందర్ రెడ్డి,దేశరాజు అనిల్ ,రాపోలు అనిల్,మాతంగి అనిల్,రమేష్, సంజీవరెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు