కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామంలో గడ్డం బాపురెడ్డి కుమారుడు ఉదయ్ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. బెజ్జంకి పిఎసిఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు గన్నేరువరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఈకార్యక్రమంలో నుస్తులాపూర్ పిఎసిఎస్ చైర్మన్ అల్వాల కోటి సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి మైలారం సర్పంచ్ రేణుక మల్లేశం రైతుబంధు జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి టిఆర్ఎస్ నాయకులు బొడ్డు సునీల్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు అనిల్,మైలారం మాజీ సర్పంచ్ జక్కనపెళ్లి సత్తయ్య హాజరైనారు
