contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక దర్శనం కొరకు సైనికుల వినతి

 

కరీంనగర్ : సైనిక్ వెల్ఫేర్ సొసైటీ మరియు జయహో జనతా సర్వింగ్ సోల్జర్స్ అద్వర్యం లో వేములవాడ దేవస్థానం ఇక్క్యూటివ్ ఆఫీసర్ కి సైనికులకు , మాజీ సైనికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం మరియు వసతి గృహం లో ప్రత్యేక వసతి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. ఇందుకుగాను ఈవో స్పందించి తనవంతు కృషి చేస్తానని తెలిపారు . ఈ కార్యక్రమంలో హవల్దార్ కొనవేని మహేందర్ , హవల్దార్ జవ్వాజి ప్రసాద్ గౌడ్ , జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ , సాసాల శ్రీను , మహేష్ , మున్నా , కార్తీక పాల్గొన్నారు 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :