కరీంనగర్ పట్టణంలోని శ్రీ విజయ సారథి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో EX ఆర్మీ సోల్జర్ సాయి కృష్ణ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించిన సొసైటీ సభ్యులు
హరికాంతపు అనీల్ రెడ్డీ ఆయన మాట్లాడుతూ
సాయి కృష్ణ రెడ్డి శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ ని ప్రారంభించి ఎంతో మంది నిరు పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని దేశ సైనికులు గా తీర్చి దిద్దారు స్వచ్ఛంద కార్యక్రమలను
చేసి సమాజంలో తన మానవత్వని చాటుకున్న వ్యక్తీ దేశ భక్తిని విద్యారథులందరికీ తెలియజేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ దేశమంతటా మచ్చి గుర్తిపు తెచ్చుకున్న వ్యక్తీ .. సాయి కృష్ణ రెడ్డి అలా గుండే పోటు తో మరణించడం బాధాకరమని ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థదిసు. వారి కుటంబసభ్యులకు మనో ధర్యాన్ని ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, విద్యార్థులు ఉన్నారు