కరీంనగర్ : నగరానికి చెందిన శ్రీ రామోజు సుమన్ కుమార్ కు ఢిల్లీలోని విశ్వకర్మ విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ అవార్డు ప్రకటించగా మంగళవారం ఎంపీ బండి సంజయ్ కుమార్ అందజేశారు సుమన్ కుమార్ 15 సంవత్సరాలుగా సామాజిక సేవ ప్లాస్టిక్ నిర్మూలన పర్యావరణ పరిరక్షణ చలనచిత్ర నటుడిగా చేసిన సేవలను గుర్తించిన విశ్వకర్మ విశ్వవిద్యాలయం వారు ఈ అవార్డును ప్రకటించారు ఉత్తమ జాతీయ అవార్డు పొందిన ప్రముఖ చలన చిత్రం ఘాజి మూవీలో ప్రముఖ పాత్ర నేవీ ఆఫీసర్ గా నటించిన మరియు ఇతర చలన చిత్రాలు నటుడిగా పేరుపొందిన డాక్టర్ సుమన్ కుమార్ మాట్లాడుతూ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ హైదరాబాద్ లయన్ డాక్టర్ బాబు మిరియం కు కృతజ్ఞతలు తెలిపారు