contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సాంబయ్య పల్లె గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్య పల్లె గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం  బతుకమ్మ చీరలు సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి  మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పురంశెట్టి బాలయ్య వార్డు సభ్యులు కోఆప్షన్ సభ్యులు మరియు వివో సంఘం అధ్యక్షులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :