(కొత్తగూడెం)లోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 372
ఖాళీల వివరాలు:
ఫిట్టర్ ట్రెయినీ (పురుష అభ్యర్థులకు మాత్రమే)-క్యాట్-1: 128
ఎలక్ట్రీషియన్ ట్రెయినీ(పురుష అభ్యర్థులకు మాత్రమే)-క్యాట్-1: 51
వెల్డర్ ట్రెయినీ(పురుష అభ్యర్థులకు మాత్రమే)-క్యాట్-1: 54
టర్నర్/మెషినిస్ట్ ట్రెయినీ(పురుష అభ్యర్థులకు మాత్రమే)-క్యాట్-1: 22
మోటార్ మెకానిక్ ట్రెయినీ (పురుష అభ్యర్థులకు మాత్రమే)-క్యాట్-1: 14
ఫౌండ్రీ మెన్/మౌల్డర్ ట్రెయినీ (పురుష అభ్యర్థులకు మాత్రమే)-క్యాట్-1: 19
జూనియర్ స్టాఫ్ నర్సులు (మహిళా అభ్య ర్థులకు మాత్రమే)-టీ-ఎస్ గ్రేడ్-డి: 84
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 4, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.scclmines.com