కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ముత్యాల అనంతలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం 11,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశానుసారం టిఆర్ఎస్ జిల్లా నాయకులు తోట కోటేశ్వర్ టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జక్కనపెళ్లి వేణు కలిసి బాధితురాలికి అందజేశారు. బాధితురాలు అనంతలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రసమయికి, జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపింది
