కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గురువారం హన్మాజీపల్లి గ్రామంలో వారసంత నిర్మాణానికి భూమి పూజ చేసిన జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి ఈకార్యక్రమంలో సర్పంచ్ లింగాల రజిత మహేందర్ రెడ్డి ,ఉప సర్పంచ్ బందెల మల్లేశం మరియు వార్డు సభ్యులు సీనియర్ నాయకులు హన్మసుల మల్లారెడ్డి, కిషన్ రెడ్డి,సంజీవ రెడ్డి, చంద్రారెడ్డి , వెంకట్ రెడ్డి మరియు అధికారులు,గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్, యువజన నాయకులు కల్లేపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వార సంతకు కావలసిన భూమిని గ్రామ అభివృద్ధి కొరకు కి.శే.నందికొండ హన్మంత రెడ్డి ,కి.శే.నందికొండ కొండల్ రెడ్డి స్మారకంగా వారి మనుమలు ,కుమారులు , కీర్తిశేషులు నందికొండ ప్రభాకర్ రెడ్డి,నంది కొండ శ్రీనివాస్ రెడ్డి నందికొండ భూపతి రెడ్డి , అంజిరెడ్డి భూమి ఇవ్వడం జరిగింది భూ దాతలకు గ్రామ ప్రజలందరి తరపున జడ్పిటిసి రవీందర్ రెడ్డి స్థానిక సర్పంచ్ లింగాల రజిత మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు