contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Alluri Dist: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

  • గోస్తాని నది ఇసుక గోల్మాల్..
  • అమ్మపాలెం,ఐతన్నపాలెం మీదుగా మైదాన ప్రాంతానికి తరలింపు..
  •  పెట్రేగి పోతున్న ఇసుక మాఫియా.
  •  తక్షణమే అధికారులు నిఘా పెట్టి చర్యలు చేపట్టాలి.

 

అల్లూరి జిల్లా,అనంతగిరి, ది రిపోర్టర్  : మండలంలోని గోస్తాని నది ఇసుకను కొంత మంది ఇసుకాసురులు అమ్మపాలెం, ఐతన్నపాలెం మీదుగా అడ్డుగోలుగా మైదాన ప్రాంతానికి ఇసుకను తరలించి కాసులు కూడ బెట్టుకుంటున్నారని కాశీపట్నం, చిలకలగడ్డ, ఉరకవొడ్డు, జీలుగుపాడు ప్రాంతాల వద్ద ఇసుకను నిల్వ ఉంచుకొని రాత్రి సమయంలో ట్రాక్టర్లు లారీలతో తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వం ఇసుకపై ఎంతో పటిష్టమైన చర్యలు చేపట్టినప్పటికీ  ఇక్కడ ఉన్న ఇసుకాసురులు మాత్రం అధికారులను సైతం లెక్క చేయకుండా ఇసుకను తరలిస్తున్నారని తక్షణమే సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై   చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Birde Men Mesh Sports Shoes for Men Running and Walking Shoes
Deal Price: ₹279
https://amzn.to/48MNOtY

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :