ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి మొర్రేడు వాగు బ్రిడ్జ్ వరకు 2k ఫ్రీడం రన్ లో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు , జిల్లా కలెక్టర్ అనుదీప్ మరియు జిల్లా ఎస్పీ వినీత్
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,DSP వెంకటేశ్వర బాబు, ఎంపిపి శ్రీమతి భూక్యా సోన, Ci లు సత్యనారాయణ, రాజు, అబ్బాయి, రమాకాంత్, ఎస్ఐలు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ ల సభ్యులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.