6 డీమార్ట్ ఔట్లెట్లపై తెలంగాణ తూనికలు కొలతలశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.13.4 లక్షల జరిమానా విధించారు. గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ను టాంపరింగ్ చేసినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపారు. వనస్థలిపురంలోని ఔట్‌లెట్‌కు అత్యధికంగా రూ.2.9 లక్షల ఫైన్ పడింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference