సంగారెడ్డి : “ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్ ని ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజేష్ లాల్ పాల్గొన్నారు
