“ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్ ని కారంపూడి వి.హెచ్. సి – డా. రమ్య ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని కోరారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వార్తలు పబ్లిష్ చేయడం వలన దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.