“ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్ ని కారంపూడి APCPDCL- AE – కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజల సమస్యల పై మంచి కథనాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అంతేకాక ఒక సమస్య పై తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో న్యూస్ పబ్లిష్ చేయడం వలన దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.