రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అల్లూరి జిల్లా జి కె వీధి (మ) దుప్పులవాడ స్కూల్లో 150 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఉపధ్యాలు లేక రాక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఈరోజు స్కూల్ దగ్గర ఆందోళ చేపట్టారు. టీచర్లను నియమించకపోతే స్కూల్ కి తాళం వేస్తామని తల్లిదండ్రుల హెచ్చెరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద లేదా వెనకబడిన కులాల వారే కాబట్టి, వారు చదువుకుంటే రాజకీయ పార్టీలకు ఓటు ఎవరు వేయాలి ? వేయాలంటే బానిస బతుకులు ఉండాలి కాబట్టి. బానిసలు బానిసలు మాదిరిగానే ఉండాలి తద్వారా ఒక కుటుంబ పాలనకే బానిసలుగ ఉంటారు ఉండాలి .. కాబట్టి .. బానిసలను .. చదువులకు దూరం చేస్తున్నాయి ఈ నేటి రాజకీయ పార్టీలు. బానిసలారా మేలుకోండి ఇకనైనా …