ప్రకాశం జిల్లా : కనిగిరి డివిజన్ మురుగమ్మి గ్రామ సచివాలయం లో పశుసంవర్ధక శాఖలో ( Animal husbandry Assistant) విధులు నిర్వహిస్తున్న షేక్ ఇంతియాజ్ ఏ నెల గేదకు వైద్యం చేస్తుండగా అదే గేదె కొమ్ము తో పొడవడం వలన స్వరపేటిక దగ్గర రంధ్రం పడి మాట రావడం లేదు. అతని వైద్యానికి సుమారు 6 నుండి 7 లక్షల వరకు ఖర్చవుతుందని యశోద హాస్పిటల్ వారు చెప్పారని స్థానికులు ది రిపోర్టర్ టివి డెస్క్ కి ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. దాతలెవరైనా ముందుకొచ్చి బాధితుడికి సహాయం చేయాలనీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాము.
ఏహెచ్ఏ సభ్యుల విజ్ఞప్తి :
ఏ హెచ్ ఏ మిత్రులు మరియు సచివాలయ మిత్రులకు విజ్ఞప్తి పీసీ పల్లి మండలం కనిగిరి డివిజన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మురుగమ్మి గ్రామ సచివాలయంలో అనిమల్ హస్బండరీ అసిస్టెంట్ గా పని చేస్తున్న షేక్ ఇంతియాజ్ వ్యక్తికి 7/3/2023 వ తారీకు న గేదెకు వైద్యం చేస్తుండగా ఆ గేదె పొడవడం వలన తీవ్ర గాయాలయి మెడ దగ్గర ఫేకల్ స్వర పేటిక దగ్గర రంద్రం పడి మాట రావడం లేదు దానివలన ఆపరేషన్ చేయడం చేయాలని చెప్పారు దీనికి ఖర్చు 6 లక్షల రూపాయలు దాకా అవుతుందని యశోద సూపర్ స్పెషాలిటీ వాళ్ళు డాక్టర్స్ చెప్పడం జరిగింది దయవుంచి మన ఏహెచ్ఎ మిత్రులు గ్రామ సచివాలయ మిత్రులు అందరు కూడా తమరు తోచిన విధంగా సహాయం చేస్తారని అభ్యర్థించడం జరుగుతుంది వారు చాలా పేదవాళ్లు మన వంతు వాళ్లకు సహాయం చేసి అతను మళ్లీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఇంటికి రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఇట్లు పిసీ పల్లి మండల A.H.A యూనియన్ కమిటీ ప్రెసిడెంట్ మా యొక్క ఫోన్ పే నెంబర్ 9912183734,కొత్త వెంకటేశ్వర్లు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మీ అందరికీ చేతులెత్తి మేము ప్రార్థిస్తున్నాము.
SHAIK FAZIL, S/o, MEERAVALI
A/C NO : 359 789 12799 , IFSC CODE : SBIN0000959 , KANIGIRI BRANCH , STATE BANK OF INDIA. PRAKASHAM DIST , ANDHRAPRADESH STATE