కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో చికెన్ ధరలు బగ్గుమంటున్నాయి. సామాన్యులకు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చికెన్ ధరలు కొండెక్కిపోతున్నాయి, పక్కనే ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పుత్తూరు గ్రామంలో చికెన్ ధరలు అదుపులో ఉన్న యూనియన్ల పేరుతో మండలంలో సామాన్య ప్రజలను చికెన్ వ్యాపారులు దోచుకుంటున్నారు.
