- మైక్రో జిరాక్స్ కాపీలతో జిరాక్స్ సెంటర్ల వద్ద గుంపు గుంపులుగా ఉన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు
- స్వేచ్ఛగా మాస్ కాఫీలను దాచుకుంటున్న ఇంటర్ విద్యార్థులు
- ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీసీ మ్యాథ్స్ ఎగ్జామ్, బైపిసి జువాలజీ కనుక
- మైదుకూరు నియోజకవర్గం లో విచ్చలవిడిగా కాపీలు
- పట్టించుకోని అధికారులు
- విద్యార్థి జీవితాలను కాలరాస్తున్న విద్య వ్యవస్థ
కడప జిల్లా : మైదుకూరు నియోజకవర్గం లో గుంపులు గుంపులుగా స్వేచ్ఛగా జిరాక్స్ సెంటర్లో వద్ద ఉన్న విద్యార్థులు మైక్రో జిరాక్స్ చేయించుకుని కాఫీలు చించుకుంటున్న విద్యార్థులు దీన్ని బట్టి చూస్తే స్వేచ్ఛగా కళాశాలలో కాఫీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒకపక్క ప్రభుత్వాలు పకడ్బందీగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎన్నో విధాల ఆకాంక్షలు విధిస్తూ ప్రభుత్వ ఉద్యోగులను పరీక్ష కేంద్రాల్లో వేసిన కూడా విద్యా వ్యవస్థ లో అనేక మార్పులు తీసుకొస్తుంటే విద్యా వ్యవస్థ వాటిని పటిష్టం చేయడం లేదని పరీక్ష నిర్వహణలో పకడ్బందీగా పరీక్షలు జరగడం లేదు.