- తల్లి బిడ్డ క్షేమం
- 108 సిబ్బంది సేవలు అభినందనయం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామినికి చెందిన పురుషోత్తం వెంకటవ్వ అంజయ్య దంపతుల కుమార్తె అఖిల కు విపరీతమైన పురటినోపుల్ల తో బాధపడుతున్న సమయంలో మెరుగైనా వైద్యం కోసం 108 లో కరీంనగర్ హాస్పిటల్ కు తరలిస్తున్న సమయములో వీరపూర్ గ్రామ చివరలో భరించ రాని నొప్పులతో ఇబ్బంది పడుతున్న సమయములో 108 సిబ్బంది ,ఆశ కార్యకర్త రమ అఖిలకు పురుడుపోశారు మగ శిశువు జన్మించిందని తల్లీ శిశువు ఆరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు,