కరీంనగర్ జిల్లా: కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభిృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఓ అధ్వర్యంలో జరిగిన ఉపాధి హామీ పథకం కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వివిధ కేటగిరీ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలకు అవార్డులు అందజేశారు.
ఇందులో భాగంగా జిల్లాలోనే అత్యధికంగా 33,900 పని దినాలు కల్పించిన గ్రామంగా గన్నేరువరం గ్రామం నిలిచింది. ఈ సంద్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ వి. వెంకటేశ్ ను శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఇలాగే గ్రామ అభవృద్ది లో ముందు సాగాలని సూచించారు.