సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు మండలం లో వర్క్ చెసే వీఓఎ వర్కర్స్ తమ డిమాండ్ లను నిరవెర్చలని పటాన్చెరు పట్టణంలో ఎర్పటు చేసిన ఐకెపి వివోఏ వర్కర్ల దీక్షకు సంఘీభావం తెలిపిన రాష్ట్ర బిజెపి మాజీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ న్యాయమైన డిమాండును నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి సెర్చ్ ద్వారా ఉద్యోగ ఐడీలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నిరంతరం పని ఒత్తిడి వల్ల వారికి ఏమైనా అయితే ఆరోగ్య భీమా మరియు వ్యక్తిగత భీమా ఏర్పాటు చేయాలని కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అందజేయాలని ఈ వేతనాలు కూడా గ్రామ సంఘంతో సంబంధం లేకుండా నేరుగా వారికి అందేదట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మొఛా ప్రదాన గడీల శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర సీనియర్ నాయకులు అదెల్లి రవీందర్, జిల్లా ఓబీసీ ప్రదాన కార్యదర్శి రవి యాదవ్, అమీన్పూర్ అధ్యక్షులు ఆగారెడ్డి, పటాన్చెరు మండల్ అధ్యక్షులు వీరెశ్ మరియు ఐఓఏ వర్కర్లు సంతోష, రాధ, కుమారి, గీతాంజలి, సత్యనారాయణ, కవిత, కృష్ణవేణి, అమృత, లావణ్య,పద్మ, రాణీ, శ్రీకాళ తదితరులు పాల్గొన్నారు
