నష్టపరిహారం ఇవ్వాలని విభిఏ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గత అర్ధరాత్రి అనుకోకుండ పిడుగులతో గాలివనతో అనేక గ్రామాలలో రేకులు పెంకిటిల్లు లేచిపోయి కూలిపోయినాయి మామిడి చెట్లు పట్టున్నకున్న వారికి పగిలిపోయిన మామిడికాయలు మిగిలినాయి 80% మామిడి పండ్లు నెలకు రాలినాయి లబొదిబో అంటు గుత్తకు పట్టుకున్న వ్యాపారాలు తలలు పట్టుకొని లక్షల రూపాయల నష్టం జరిగిందని తలలు పట్టుకుంటున్నారు పొలాలు కోసిన రైతులు కల్లంలో నీళ్లలో మునిగిపోయిన వడ్లు ఏమిచేయలేక రైతు వడ్లలలో నిలిచిన నీటిని బాగిట్లతో ఎత్తిపొస్తున్నారు పొలాలు కోయని పొలాల్లోనే వడ్లు 90% నుంచి 99% వడ్లు రాలినాయి కాబట్టి ప్రభుత్వం కేసీఆర్ గారు మంచి మనుసుతో మానవత ద్రుపదo తో ఆలోచించి ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం చెల్లించాలని వంచిత్ బహుజన్ ఆఘాడి విభిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేశారు
అదేవిదంగా మండల జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు వ్యాపారస్తులకు నష్టపరిహారం తొందరగా అందేవిదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు
అనేక ప్రాంతాలలో త్వరగా సెంటర్ లు ఓపెన్ చేయాలని ఉన్న ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సెంటర్ లు ఓపెన్ చేయడానికి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమ అధికారుల నిర్లక్ష్యమ కేసీఆర్ గారు పూర్తి విచారణ జరిపించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు సెంటర్ లు ఓపెన్ చేసి ఉంటే ఎండిన వడ్లు ఎండినట్లు మిల్లులకు పోతే కనీసం చేతికచ్చిన వడ్లు వచ్చిన రైతులకు నష్టం జరిగేది కాదని గవ్వల శ్రీకాంత్ అన్నారు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు గవ్వల శ్రీకాంత్ అన్నారు మరియు రోడ్లకు ఇరువైపులా రోడ్ల పై పడిన చెట్లను కొంత మంది సర్పంచులు వెంటనే స్పందించి తొలగించినరు వారికి పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు కొంత మంది అధికారులు సర్పంచులు మొద్దు నిద్రలో నుంచి ఇంక తెరుకోలేదు కాబట్టి మిగత ప్రాంతాలలో అధికారులు స్పందించి వెంటనే రోడ్లు క్లియర్ చేయాలని అదేవిదంగా నష్టపరిహారం అందరికి అందేవిదంగా చర్యలు తీసుకోవాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు కేసీఆర్ గారు ఇష్టన్నన్న పది వేలు సరిపోవు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వంచిత్ బహుజన్ విద్యార్థి బయకులు మండల అధ్యక్షులు కండ్లే అరుణ్ కండ్లే సాయి కండ్లే వంశీ కాలువ ప్రశాంత్ పార్టీ నాయకులు దుబ్బయ్య నర్సయ్య రాములు పాల్గొన్నారు