సిద్దిపేటజిల్లా బెజ్జంకి మండలంలో బేగంపేట్ బెజ్జంకి, కల్లెపెల్లి, గూడెం,వడ్లూర్ ,లక్మిపూర్,తోటపలి,పోతారం అనేక గ్రామాలలో “ఏఐటీయూసీ” ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తో పాటు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. సీపీఐ పార్టీ జిల్లా నాయకులు పొతురెడ్డి వెంకట్ రెడ్డి, సంగేమ్ మధు,రూపేస్,బి,ఆర్,స్ పార్టీ నాయకులు పోతూరెడ్డి మధుసూదన్ రెడ్డి,కొరిమి తిరుపతి(కె,టి, ఎం),గల్ఫ్ సేవ సమితి సిద్ధిపేట్ జిల్లా అధ్యక్షుడు బుర్ర తిరుపతి,హమాలి సంఘం నాయకులు బుర్ర రాకేష్,కొరిమి అజయ్,చందు,రాజేందర్ ,రాజ్ కుమార్, గుడెల్లి నవీన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
