అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు లంబడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల మంగళవారం గౌడ కులస్తులు ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. మహిళలు ఇంటికో బోనం ఎత్తుకొని, డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలు మధ్య బైండోళ్లు ఆటపాటలతో ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బండరుపల్లి చంద్రం గౌడ్, పూదరి రాములు గౌడ్, తాళ్లపెళ్లి రాములు గౌడ్, తాళ్ల పెళ్లి అజయ్ గౌడ్, పూదరి సాయి గౌడ్, బుర్ర చుందు గౌడ్,బుర్ర పెద్ద రాజు గౌడ్, బుర్ర కృష్ణ గౌడ్,బుర్ర చిన్న రాజు, తాళ్లపెళ్లి ఆదిత్య గౌడ్,బురుగు శ్రీకాంత్ గౌడ్,కటం అనిల్ గౌడ్,బురుగు అశోక్ గౌడ్, కక్కర్ల రాజు గౌడ్, బుర్ర వెంకటేష్,బుర్ర శ్రీధర్ గౌడ్,బుర్ర శ్రీను గౌడ్, మహిళలు, కుల బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.