కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందినఉప సర్పంచి కన బోయిన జంపయ్య శంకరపట్నం మండలం యాదవ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మండల యాదవ సంఘం కులస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది, మరియు ఆముదాలపల్లి గ్రామ అంబేద్కర్ ఎస్సీ సంఘం నుంచి వారికి ఘనంగా సన్మానించారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ కుల సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.