కరీంనగర్ జిల్లా : ప్రజల వద్దకు సిపిఐ ప్రజా చైతన్య యాత్ర హుస్నాబాద్ లో జరుగు బహిరంగ సభను విజయవంతం చేయడానికి చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఇందుర్తి పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజు కరపత్రo ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పిటిసి అందే స్వామి మండల కార్యదర్శి నాగెల్లిలక్ష్మారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు, అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల నుండి హుస్నాబాద్ లో నిర్వహిస్తున్న పల్లె పల్లెకు సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయడానికి సిపిఐ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు, ఈ కార్యక్రమంలో గూడెం లక్ష్మి, కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోలు రాజయ్య, జిల్ల సంపతి, ఇల్లందుల రాజయ్య, తేరాల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి అందె చిన్నస్వామి, రైతు సంఘం కన్వీనర్ కాంతాల శ్రీనివాస్ రెడ్డి, శాఖ కార్యదర్శి ఉస్మాన్ పాషా రామంచ కార్యదర్శి కాతా మల్లయ్య, మధు, మాణిక్యం, కార్యదర్శి కాదాసు మోహన్ ,గాగిరెడ్డిపల్లె కార్యదర్శి మంద ఎల్లయ్య, సురేందర్ రెడ్డి, రాజు, పుల్లయ్య,నర్సయ్య,దుర్గయ్య, రాములు,తిరుపతి, సంపత్, లింగమూర్తి, కున బాలయ్య, చింతపూల తిరుపతి కూమార్, బాబు, ఉప్పుల రాంరెడ్డి, వెంకటి, శ్రీను, నర్సయ్య, లింగం, సదానందం, రాజు, గ్రామ శాఖ కార్యదర్శి లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
