అల్లూరి జిల్లా, హుకుంపేట: మండలంలో పట్టాం పంచాయతీ ఆమనగిరి కొండల్లో శుక్రవారం ఈదురు గాలులు రవడంతో 3 విద్యుత్ స్తంంభాలు తిగలు తేగిపండిది కరేంటు ఉన్న సమయంలోనే నేలకు పడి రాత్రి వరకు విద్యుత్ వైర్లు కాలుతున్న ఉంది పోయింది.శుక్రవారం సాయంత్రం సూమరు 4 గంటల సమయం లో జరిగిందిని స్థానికులు తెలిపారు.అ సమయంలో ఏవరు లేకపోవడంతో పేను ప్రమదం తప్పింది.లేకుంటే అటుగా దారిలో పొయ్యే ప్రజలకు, పశువులు మేపేందుకు అదే దారిలో రాకపోకలు సాగించేందుకు ఇదే రహదారి మధ్యాహ్నం జరిగి ఉంటే ఏంతో ప్రమాదం జరిగి ఉండెదని స్థానికులు అంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతోఆమనగిరి,బురువాలస, గంగూడి, పంసపుట్టు, కుమ్మరిపుట్టు,డాబవలస,కొడి తల,పట్టాం,బైరొడి వలస, సిరసవలస 11 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపోయింది.
