కరీంనగర్ జిల్లా : మానకొండుర్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజి రమేష్ నాయుడు సందర్శించి ఆఫీసు రికార్డులను, క్రైమ్ ఫైళ్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసి సిఐ నీ సిబ్బందిని అభినందించినారు, సిబ్బంది యోగక్షేమాలను తెలుసుకొని ఆఫీసు పరిసరాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు.డిఐజి పాటు కరీంనగర్ రూరల్ ఎసిపి టీ.కరుణాకర్ రావు, మానకొండుర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాదాస్ రాజుకుమర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.