అల్లూరి జిల్లా హుకుంపేట, మండలం,దాలిగుమ్మడి రైతు భరోసా కేంద్రంలో
విత్తనాలు ఇనాగ్రేషన్ చేస్తున్న ప్రజా ప్రతినిధులు అగ్రికల్చర్ అధికారులు
మండలంలోని హుకుంపేట పంచాయతీ దాలి గుమ్మడి గ్రామంలో
శుక్రవారం విత్తనాల ఇనాగ్రేషన్ కి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ కూడా రాజబాబు జెడ్పిటిసి రేగం మత్య్సలిగం. జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు ముత్యాంగి విశ్వేశ్వరరావు. చేతుల మీదుగా విత్తనాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ సరోజిని మాట్లాడుతూ.
90% రాయితీ పైన వరి విత్తనాలు పంపిణీ చేయటం జరిగింది జరుగుతుందని ఆమె అన్నారు. శనివారం నుంచి ప్రతి రైతు భరోసా తినే యంత్రాలకు అందుబాటులో ఉంటాయని ఆమె అన్నారు. ప్రతి ఒక్క రైతులి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వ్యవసాయ సీజన్ కావడంతో ప్రభుత్వం గుర్తించి ముందుగానే పంపించేసిందని ఆమె అన్నారు.
ఈ కర్యక్రమంలో హుకుంపేట సర్పంచ్ సమిడ పూర్ణిమ గారు, డిస్ట్రిక్ట్ అగ్రి అడ్వైజరీ బోర్డు మెంబర్. అగ్రికల్చర్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.