- జగనన్న పింఛన్ డబ్బులు పెంచి మా కడుపు నింపుతున్నాడయ్య…
- మళ్ళీ జగనే రావాలయ్య..
- కారంపూడి నాలుగవ రోజు గడపగడప కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి తో పలువురు అవ్వా, తాతలు
పల్నాడు జిల్లా కారంపుడి : కొడుకు కోడలుతో సమానంగా ఇంటి పెద్ద మనవడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పింఛన్ అందించి పింఛన్ డబ్బులు పెంచి మమ్మల్ని ఆదుకుంటూ మా కడుపు నింపుతున్నాడయ్య అంటూ కారంపూడిలో నాలుగవ రోజు ఇందిరనగర్ కాలనీ, ఎస్సి కాలనీలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తో పలువురు అవ్వతాతలు అన్నారు. ముందుగా కారంపూడి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ప్రతిగడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఆయా కుటుంబాలకు అందిన లబ్దికి సంబంధించి కరపత్రలు అందిస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అని ఆనాడు ప్రజాసంకల్పయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను ప్రవేశపెట్టి ప్రతిఒక్క పేదవాడికి అందిస్తూ మహోన్నత ముఖ్యమంత్రిగా నిలిచారాని అయన అన్నారు. ప్రతిఒక్క కుటుంబంలో విద్యకుసుమలు వెల్లువేత్తలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి కార్యక్రమన్ని ఏర్పాటు చేసి బడికి వెళ్లిన ప్రతిఒక్క విద్యార్థివిద్యార్థిని తల్లి ఖాతాలో నేరుగా అమ్మఒడి నగదును అందిస్తూ అక్కచెల్లమ్మలకు ఒక సోదరునిగా చిన్నారులకు మేనమామలా సేవలు అందిస్తున్నారని అయన అన్నారు. కులాలు, మతలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అని అయన అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రతిఒక్క పేదవానికి నేరుగా లబ్దిచేకూరుస్తూ సంక్షేమ సారధిగా ముఖ్యమంత్రి జగన్ నిలుస్తున్నారని నవరత్నాలు పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకురుతుందని అయన అన్నారు. గడపగడప కార్యక్రమం సందర్బంగా కారంపూడి సిఐ దార్ల. జయకుమార్, ఆధ్వర్యంలో కారంపూడి ఎస్ఐ ఎం. రామాంజనేయులు పటిష్ట బందోబస్త్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్. అక్బర్ జానీ భాషా, ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్, వైసీపీ నాయకులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, కొమ్ము. చంద్రశేఖర్, పాతూరి. రామిరెడ్డి, బొమ్మిన. అల్లయ్య, కోమెర. పిచ్చయ్య, మండల వైసీపీ కన్వినర్ కొంగర. సుబ్రహ్మణ్యం, ఆశం. విజయభాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్ సురే. అంకారావు, మిద్దెపోగు. చిన్నపున్నయ్య, అంతరగడ్డ. ఏసోబు, కడియం. భూషణం,పంచాయతీ ఐదవ వార్డు సభ్యురాలు కాల్వ. మౌనిక, కిల్ల. కాశీ, కోరే. సత్యం, చింతల. శ్రీనివాసరావు, సురే. సుబ్రహ్మణ్యం, ఆతుకూరి. గోపి, కొత్త. బ్రహ్మేశ్వరరావు, గుండా. శ్రీను, కారాలపాటి. సుబ్బారావు, మిత్తింటి. సాంబశివరావు, సోషల్ మీడియా కన్వినర్ జక్కిరెడ్డి. నాగిరెడ్డి, మండల సచివాలయ కన్వినర్ అల్లు. వెంకటేశ్వరరెడ్డి, దొంత. విరాంజనేయులు, మైనారిటీ నాయకులు షేక్. జానీభాషా (అయ్యప్ప ), సయ్యద్. సాజన్, బజాజ్ మీరా, ఒప్పిచర్ల మాజీ సర్పంచ్ రామాదేని. అంజయ్య, చింతపల్లి పంగుళూరి. రామకృష్ణయ్య, పలిశెట్టి. కోటేశ్వరరావు, గుండా. నరసింహరావు, పొట్టుమూర్తి. లింగం, చిలుకూరి. రవీంద్రరెడ్డి, ఉన్నం. గిరి, చింతపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, చినకొదమగుండ్ల సర్పంచ్ వీరారెడ్డి, కాచవరం తెప్పల. తిరుపతి రెడ్డి, ఒప్పిచర్ల ఇరిగిదిండ్ల లాజర్, గాదెవారిపల్లి గురజాల రామారావు, గాదెవారిపల్లి సైదా, ఒప్పిచర్ల పాలకీర్తి.నరేంద్ర, వేపకంపల్లి అమర్, కాలే. రాంబాబు, బత్తుల. భైరగి, జక్కా. నరసింహరావు, కాల్వ. ప్రభుదాసు, మిద్దెపోగు. ప్రవీణ్, కాల్వ. ప్రభుదాసు, నందిగం. ఇశాక్, కటికల. కుమార్, సచివాలయ కన్వినర్ భైర్నాపోగు. సుదర్శన్, ఎంపీడిఓ జి. శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ కీర్తిసుధస్రవంతి, ఏ.ఓ యలమంద రెడ్డి, ఈఓపిఆర్డి సత్యప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కాసిన్యనాయక్, విఆర్ఓ కృష్ణ ప్రసాద్, వాలంటీర్లు, అంగనవాడి కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.