నెల్లూరు సూళ్లూరుపేట: తడ తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు. కార్యాలయంలో ఆర్ఐ గా పని చేస్తున్న అనిత 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కాదులూరు గ్రామానికి చెందిన రైతులు వద్ద టేకు చెట్లు కటింగ్ కు 10,000 లంచం డిమాండ్.అవినీతి శాఖ అధికారులని సంప్రదించిన బాధితుడు.అవినీతి శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి ఆనిత ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.